ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన థ్రిల్లర్
‘ఇది కొత్త తరహా థ్రిల్లర్. ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మన సంస్కృతికి చెందిన అంశాలను, పాత్రలను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు’ అని హీరో సుమంత్ అన్నారు.
‘ఇది కొత్త తరహా థ్రిల్లర్. ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మన సంస్కృతికి చెందిన అంశాలను, పాత్రలను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు’ అని హీరో సుమంత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకుడు. కె.హరీశ్ నిర్మాత. ఈనెల 31న విడుదల కానున్నది.
ఈ సినిమా ప్రీమియర్స్‌కి మంచి స్పందన రావడంతో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘యాక్షన్ రియాక్షన్ ఈవెంట్’లో సుమంత్ మాట్లాడారు. ఈ సినిమాలో థ్రిల్, ఎమోషన్, ఎైగ్జెట్మెంట్ అన్నీ ఉంటాయని దర్శకుడు రాజేశ్కర్ణ చెప్పారు. థ్రిల్లర్ జానర్లో కొత్తగా ఉండే కంటెంట్ ఇదని కథానాయిక నేహ తెలిపారు. ఇంకా నిర్మాత హరీశ్, నటులు రవివర్మ, త్రినాథ్, డీవోపీ వేదవ్యాస్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

