నాన్‌స్టాప్ కామెడీ హంగామా
సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.
సుహాస్, సంగీర్తన జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. పెళ్లయినప్పటికీ పిల్లలు వద్దనుకుంటాడు హీరో సుహాస్. అందుక్కారణం ఖర్చులు బాగా పెరిగిపోతాయని అతని భయం.
పిల్లల్ని కనమని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అతను ససేమిరా అంటుంటాడు. ఈ నేపథ్యంలో తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు హీరో ఏం చేశాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. చక్కటి వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, నాన్‌స్టాప్ కామెడీతో మెప్పిస్తుందని దిల్‌రాజు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

