ఒకవేళ నేను తండ్రినైతే..?
బలగం, లవ్వీ వంటి వినూత్న కథా చిత్రాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
బలగం, లవ్వీ వంటి వినూత్న కథా చిత్రాల తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా..గురువారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో ప్రభాస్ సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
మధ్యతరగతి కష్టాలను చూపిస్తూ వినోదాత్మకంగా టీజర్ సాగింది. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’ అంటూ సుహాస్ చెప్పిన డైలాగ్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘నేను ఒకవేళ తండ్రినైతే..నా భార్యను సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిట్లో చేర్పించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్లో చేర్పించాలి. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు’ వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: శిరీష్, రచన-దర్శకత్వం: సందీప్ బండ్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

