నలుగురి సిత్రాలు
యష్ పురి, శ్వేతా పరాశర్, అజయ్ కథుర్వార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలాంటి సిత్రాలు’. సుప్రీత్ సి కృష్ణ దర్శకుడు. రాహుల్‌రెడ్డి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నాలుగు పాత్రల ప్రధానంగా సాగే అంథాలజీ చిత్రమిది. తమకు నచ్చింది చేయాలనుకునే వారికి సమాజం నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. కొత్తదనాన్ని నమ్మి మేము చేస్తోన్న ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. ఇందులో తాను బాక్సర్‌గా కనిపిస్తానని, రియలిస్టిక్‌గా తన పాత్ర సాగుతుందని అజయ్ కథుర్వార్ పేర్కొన్నారు. ఇటీవల నిర్మాత దిల్‌రాజు విడుదలచేసిన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాత రాహుల్‌రెడ్డి అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

