Mrithyunjay | శ్రీ విష్ణు బర్త్‌డే స్పెషల్.. ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ రిలీజ్
Mrithyunjay | టాలీవుడ్ యువ కథానాయకుడు శ్రీవిష్ణు బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. అతడు నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్లు విడుదల చేస్తున్నారు మేకర్స్.
Mrithyunjay Title Teaser | ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు శ్రీ విష్ణు – రెబా మోనిక జాన్‌లు. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మృత్యుంజయ్ (Mrithyunjay). ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు శ్రీవిష్ణు బర్త్‌డే ఈ మూవీ టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. గేమ్ ఓవర్, నేను అయిపొయిందనే వరకు అవ్వదు అనే రెండు డైలాగ్‌లతో టీజర్‌ని కట్ చేశారు మేకర్స్.
సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అయ్యప్ప శర్మ, వీర్ ఆర్యన్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతమందిస్తున్నారు. విద్యాసాగర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

