Telusu Kada | ‘U/A’ సర్టిఫికెట్: సెన్సార్ పూర్తి చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’
Telusu Kada Censor Report | యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం 'తెలుసు కదా'. ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతుంది.
Telusu Kada Censor Report | యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఎక్కడా కట్స్ లేకుండా సినిమా రన్టైమ్ దాదాపు 2 గంటల 16 నిమిషాలుగా ఉందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తుండగా. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
#TelusuKada censored with U/A ❤️
A Beautiful Unapologetic Entertainer coming for you all on October 17th ✨
Watch it with your family and friends on the big screens 😍#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona… pic.twitter.com/1Xrt99dn5l
— People Media Factory (@peoplemediafcy) October 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

