ప్రేమ పయనంలో..
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్'. కార్తీక్ జి క్రిష్ దర్శకుడు. జూన్ 9న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊపిరే’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటకు నివాస్ కె ప్రసన్న స్వరాల్ని అందించారు.
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి క్రిష్ దర్శకుడు. జూన్ 9న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊపిరే’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటకు నివాస్ కె ప్రసన్న స్వరాల్ని అందించారు.
ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. సిద్ధార్థ్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. సిద్దార్థ్ కెరీర్లో ఓ విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్, సంగీతం: నివాస్ కె ప్రసన్న, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: కార్తీక్ జి క్రిష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

