కిచెన్లో శృతి తన బాయ్ ఫ్రెండ్తో ఏం చేస్తుందో చూడండి..!

అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్లోను సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాలు ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించగా, ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రం చేస్తుంది. భారీ బడ్జెట్తో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల శృతి హాసన్ వార్తలలో తెగ నానుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉండే శృతి అనేక ఆసక్తికర విషయాలు కూడా వెల్లడిస్తుంది.
ఇక తాజాగా తన సోషల్ మీడియాలో శృతి ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో శృతి తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజరికాతో కలిసి చికెన్ కుమ్మేస్తుంది. వంటగదిలోనే ఇద్దరూ కూర్చుని వాటి పని పడుతుండగా, దీనికి శృతి.. కలిసి తినగలిగిన వాళ్లే కలిసి ఉంటారు.. ఇదో సాధారణమైన సాయంకాలం.. ఫ్రీగా ఫుడ్ దొరికింది. మా ఇద్దరికీ కూడా ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టమని శృతి తన కామెంట్ సెక్షన్లో పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

