విభిన్నంగా ‘సాV3’
సామ్రాట్, డీమోన్ పవన్, ‘రాను బొంబాయ్‌కి రాను’ సాంగ్ ఫేం లిఖిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘సాV3’ కృష్ణమాయ దర్శకుడు. వి.విజయ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.
సామ్రాట్, డీమోన్ పవన్, ‘రాను బొంబాయ్‌కి రాను’ సాంగ్ ఫేం లిఖిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘సాV3’ కృష్ణమాయ దర్శకుడు. వి.విజయ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత అశోక్‌కుమార్ అతిథిగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఈ టైటిల్ పెట్టేందుకు ఓ కారణం ఉంది. ‘సా’ అంటే సావిత్రి. ‘V’ అంటే విజయ్‌కుమార్. ‘3’ అంటే త్రివిక్రమ్ రాజు. ఇందులో ప్రధాన పాత్రల పేర్లివి. కొత్తవాైళ్లెన అంతా అద్భుతంగా నటించారు. సాంకేతిక నిపుణులంతా మంచి ఔట్పుట్ ఇచ్చారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని దర్శకుడు కృష్ణమాయ తెలిపారు. ఇంకా ప్రధాన పాత్రధారులంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

