Couple Friendly Teaser | సంతోశ్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ రిలీజ్
Couple Friendly Teaser | టాలీవుడ్ యువ కథానాయకుడు సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’.
Couple Friendly Teaser | టాలీవుడ్ యువ కథానాయకుడు సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అజయ్ కుమార్ రాజు.పి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మిడిలిక్లాస్ కష్టాలను తెరపై చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇందులో నెల్లూరు కుర్రాడైన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ, సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్(రాపిడో లాంటివి) చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి (మానస వారణాసి) అతని బైక్‌లో ప్రయాణిస్తుంది. అలా మొదట అపరిచితులుగా పరిచయమైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో ఎలా పడతారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

