వారిని ఎందుకు ప్రశ్నించరు
స్త్రీవాదాన్ని బలంగా వినిపించే కథానాయికల్లో సమంత ముందు వరుసలో ఉంటుంది. పురుషాధిక్యతను ఎప్పటికప్పు ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్త్రీల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఘాటుగా స్పందించింది. ‘స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఓ ప్రాణికి జన్మనిచ్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది స్త్రీ. అలాంటి స్త్రీలకు సమాజం ఇస్తున్న విలువ ఏంటి? లైంగిక వేధింపులకు గురైన స్త్రీలను ప్రశ్నించే ఈ సమాజం ఆ వేధింపులకు పాల్పడ్డవాడిని మాత్రం పట్టించుకోదు.

ఒంటరిగా బతుకుతున్న తల్లులను ప్రశ్నించే ఈ సమాజం.. బాధ్యత లేని తండ్రులను విమర్శించదు. అంటే.. స్త్రీగా పుట్టడమే పాపమా?’ అంటూ ఘాటుగా స్పందించింది సమంత. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | దేశంలోని నగరాల్లో భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం.. ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయంటున్న వైద్యులు..
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video