Shakuntalam | దేవకన్యగా సమంత.. ఆకట్టుకుంటున్న ‘శాకుంతలం’ ఫస్ట్‌లుక్ పోస్టర్
Shakuntalam | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ తన నటనతో, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సమంత.
Shakuntalam | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ తన నటనతో, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న నటి సమంత. సౌత్‌లో అధికంగా పారితోషకం అందుకుంటున్న అగ్ర కథానాయికలలో సమంత ఒకరు. సమంత ఇప్పటివరకు 45 సినిమాలకు పైగా నటించింది. ప్రతి పాత్రలో పలురకాల వేరియేషన్స్ చూపిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈమె ప్రాధాన పాత్రలో నటిస్తున్న లేటస్ట్ చిత్రం ‘శాకుంతలం’. క్రియేటీవ్ జీనియస్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో సమంత అందమైన దేవకన్యలా కనిపిస్తుంది. వన్య ప్రాణులు చుట్టూ చేరి ఆ అందాన్ని కనులతో స్పర్షిస్తున్నట్లు పోస్టర్‌ను అద్భుతంగా మేకర్స్ డిజైన్ చేశారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటించనుంది. దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ నిర్మిస్తుంది. అత్యంత భారీగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.
https://twitter.com/Samanthaprabhu2/status/1495609495288160258?s=20&t=9qNN58AQBt_Vuj3_-0r0lg
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

