Rules Ranjann | రూల్స్ రంజన్ నుంచి నాలో నేనే లేను సాంగ్ ప్రోమో
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి నాలో నేనే లేను (Naalo Nene Lenu promo) సాంగ్ ప్రోమో ను లాంఛ్ చేశారు.
Rules Ranjann | టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి నాలో నేనే లేను (Naalo Nene Lenu promo) సాంగ్ ప్రోమో ను లాంఛ్ చేశారు. నేహాశెట్టిని ఫాలో అవుతూ ఈ పాట పాడుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.
రాంబాబు గోసాల రాసిన ఈ పాటను శరత్ సంతోష్ పాడారు. ఈ చిత్రానికి అమ్రిష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు.
రూల్స్ రంజన్‌లో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం దీంతోపాటు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడు.
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

