RRR Promotions | ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ షురూ అయినట్టే..ఈ స్టిల్ చూడండి
డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) టీం మార్చి 1 నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR Promotions)ను షురూ చేయబోతున్నారని ఓ అప్డేట్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని నిజం చేస్తూ తాజాగా సోషల్‌మీడియాలో ఓ స్టిల్ రిలీజ్ చేసింది రాజమౌళి టీం.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ (RRR). ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) టీం మార్చి 1 నుంచి ప్రమోషన్స్ (RRR Promotions)ను షురూ చేయబోతున్నారని ఓ అప్డేట్ ఇప్పటికే బయటకు వచ్చింది. దీన్ని నిజం చేస్తూ తాజాగా సోషల్‌మీడియాలో ఓ స్టిల్ రిలీజ్ చేసింది రాజమౌళి టీం.
ఎన్టీఆర్, రాంచరణ్ గ్రీనరీలో హాయిగా సేద తీరుతున్నారు. ఈ ఫొటో స్పెషల్ ఒకటుంది.. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా..? ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట షూటింగ్ బ్రేక్ టైంలో రిలాక్స్ అవుతుండగా..అక్కడే ఉన్న కెమెరాలు తారక్, చరణ్‌ను క్లిక్ మనిపించాయి. ఇద్దరూ గ్రీనరీలో పడుకొని సెల్‌ఫోన్ చూస్తూ బ్రేక్ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.
Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL
— RRR Movie (@RRRMovie) March 1, 2022
ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ (Ram Charan) కనిపించనుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీం రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు శ్రియా శరణ్, అజయ్ దేవ్గన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

