విశ్వక్సేన్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్
యువహీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా ఓ న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతున్నది. రజత్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
యువహీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా ఓ న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతున్నది. రజత్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశ్వక్సేన్ సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
మహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా, అగ్ర నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేసి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. యువతరం మెచ్చే కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతున్నదని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: భాను భోగవరపు, నందు సవిరగాన, కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: తేజస్ కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

