నిద్ర పోనివ్వని థ్రిల్లర్
ఇంద్రరామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్'. సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ ఈ చిత్రానికి దర్శకుడు. వి.డ్రీమ్ ఫిల్మ్స్ పతాకంపై వి.చూడామణి నిర్మిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.
ఇంద్రరామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’. సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ ఈ చిత్రానికి దర్శకుడు. వి.డ్రీమ్ ఫిల్మ్స్ పతాకంపై వి.చూడామణి నిర్మిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రవీంద్ర విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తున్న రవీంద్ర విజయ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన పాత్రలోని సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ని ఆవిష్కరించేలా ఈ ఫస్ట్‌లుక్ ఉన్నది. తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, అడుకాలం నరేన్, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: సజీర్ బాబా, లూనా జబిన్, సంగీతం: గోకుల హర్షన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

