Home
Cinema
Ravi Teja Mahadasyam Fun With Ananya Nagalla At Srikakulam Sherlockholmes Success Press Meet
ఊహించిన దానికంటే స్పందన బాగుంది
వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.
వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఈ సినిమా ఒకెత్తు. కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో రుజువైంది. చూసిన ఆడియ న్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటున్నారు.’ అని అన్నారు. ఇందులో వినోదమే కాకుండా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా ఉందని, అందుకే ఆడియన్స్‌కి నచ్చిందని సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి తెలిపారు. ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తున్నదని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

