అరుదైన అమ్మాయి కథ
పురుషాధిక్య ప్రపంచాన్ని అధిగమించి తనదైన ముద్ర వేసిన అరుదైన అమ్మాయి కథతో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బృందా’. టైటిల్‌రోల్ త్రిష పోషించారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం. ఆగస్ట్ 2 నుంచి సోనీ లీవ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
పురుషాధిక్య ప్రపంచాన్ని అధిగమించి తనదైన ముద్ర వేసిన అరుదైన అమ్మాయి కథతో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బృందా’. టైటిల్‌రోల్ త్రిష పోషించారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం. ఆగస్ట్ 2 నుంచి సోనీ లీవ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ , మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఈ సిరీస్‌ని చూడొచ్చు. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. భావోద్వేగ పూరితంగా, థ్రిల్లర్ అంశాలతోపాటు ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్రవిజయ్, ఆనంద్సామి, రాకేందుమౌళి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌కు కెమెరా: దినేశ్ కె.బాబు, దర్శకత్వం: సూర్య మనోజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

