Rana | రాంచరణ్‌తో స్నేహం గురించి రానా చిట్‌చాట్
భీమ్లా నాయక్ (bheemla nayak)లో డానియల్ శేఖర్ (Daniel sekhar) పాత్రలో రానా చెప్పే డైలాగ్స్ లో కొన్ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. భీమ్లానాయక్ సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో రానా మీడియాతో చిట్ చాట్ చేశాడు.
భీమ్లా నాయక్ (bheemla nayak) లో డానియల్ శేఖర్ (Daniel sekhar) పాత్రలో జీవించేసి..ప్రశంసలు అందుకుంటున్నాడు రానా. ఈ చిత్రంలో రానా చెప్పే డైలాగ్స్ లో కొన్ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. భీమ్లానాయక్ సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకెళ్తున్న నేపథ్యంలో రానా మీడియాతో చిట్ చాట్ చేశాడు. యాక్టర్లలో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ వాళ్లలో కొద్దిమందే ఉంటారు. ఆ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు రాంచరణ్ (Rana), రానా.
చిట్‌చాట్‌లో తన స్నేహితుడు రాంచరణ్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు రానా. చెన్నైలోని స్కూల్ డేస్ నుంచి ఈ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులు. చరణ్, నేను స్కూలింగ్ డేస్ నుంచి మంచిస్నేహితులం. చరణ్ తన బాబాయి పవన్ కల్యాణ్‌లా నిర్మలమైన మనస్సున్న వ్యక్తి. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడొస్తుందా..? అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా. రంగస్థలంలో చరణ్ యాక్టింగ్ అద్బుతం..అంటూ రాంచరణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
రానా చెప్పిన ఈ మాటలు రాంచరణ్, రానా మధ్య ఎంత స్పెషల్ బాండింగ్ ఉందో చెప్పకనే చెబుతున్నాయి. రానా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నట్టు టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Daniel sekhar
- Ramcharan
- Rana
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

