నిన్న చరణ్ సినిమాకు, నేడు రామ్ సినిమాకు అడ్డంకులు

టాలీవు్డ్ హీరోలు రామ్ చరణ్, రామ్‌లు తమిళ దర్శకులు శంకర్,లింగుస్వామితో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని పలు సమస్యలు ఈ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. దర్శకుడు శంకర్‌కి.. లైకాతో ఇబ్బందులు ఉండడం వలన ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. ఇక రామ్ సినిమాకు అడ్డుగా స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా ఉన్నారు.
లింగుస్వామికి, తనకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మా బేనర్లో సినిమా చేయకుండా వేరే సినిమా చేయడం మేము ఒప్పుకోం. మా బేనర్లో చేశాకే వేరే సినిమా చేయాలి అంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా పేర్కొన్నారు. దీనిపై లింగుస్వామి స్పందిస్తాడా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Linguswamy
- rapo 19
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

