Actor Vinayakan | జైలర్ విలన్, మలయాళం నటుడు వినాయకన్ ఫుల్లుగా తాగి రోడ్డు మీద రచ్చ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రాన్స్, జైలర్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినాయకన్. అయితే ఈ నటుడు ఏదో ఒక వివాదంలో వార్తల్లో ఎక్కుతుంటాడు అన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు హైదరాబాద్ పోలీసులకు కూడా ఒక తాగి రచ్చ చేస్తూ పట్టు బడ్డాడు. అయితే తాజాగా గోవాలో ఉన్న వినాయకన్ అక్కడ ఒక లోకల్ షాప్ వ్యాపారితో గొడవపెట్టుకున్నాడు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదా రచ్చ చేస్తుండగా.. ఆయనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
Rajinikanth’s Jailer Co-Star #Vinayakan Creates Ruckus, Gets Into Verbal Spat on Street Goa pic.twitter.com/Qh8GAyY8Ss
— India Brains (@indiabrains) November 23, 2024