టార్టాయిస్ స్వరాలాపన
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘టార్టాయిస్'. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్ కుమార్ దర్శకుడు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది.
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘టార్టాయిస్’. అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్ కుమార్ దర్శకుడు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ‘నీ పరిచయం..’ అంటూ చంద్రబోస్ రాసిన ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమాకు పిల్లర్ లాంటిదని, అనూప్ రూబెన్స్ సంగీతానికి చిన్మయి గానం తోడవ్వడంతో ఈ పాటకు నిండుదనం వచ్చిందని నిర్మాతలు తెలిపారు.
దర్శకుడు రిత్విక్ మాట్లాడుతూ ‘ఫుల్ ఎైగ్జెట్మెంట్తో ఉన్న ఈ థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెంట్ తీసుకొచ్చి కథను టర్న్ చేసే పాత్రను పోషించారు రాజ్ తరుణ్. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు. ఇదొక యూనిక్ థ్రిల్లర్ అని, ఈ సినిమాలో మంచి మెలొడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారని, ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతిని పంచే సినిమా ఇదని హీరో రాజ్‌తరుణ్ పేర్కొన్నారు. ఇంకా హీరోయిన్ అమృతా చౌదరి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, అవసరాల శ్రీనివాస్, నటి ధన్య బాలకృష్ణ, సింగర్ చిన్మయి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

