వార్నర్ బ్రదర్స్ కంటే గొప్ప సినిమాలు తీస్తా
‘ తెనాలిలో మాది చిన్న కలప వ్యాపారం. నేను నిద్రలో కూడా సినిమాలనే కలవరిస్తాను. అందుకే ఊరు వదిలి హైదరాబాద్ చేరుకున్నాం. సినీ కళామతల్లి వల్ల నిలదొక్కుకున్నాం.’ అన్నారు దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.
‘ తెనాలిలో మాది చిన్న కలప వ్యాపారం. నేను నిద్రలో కూడా సినిమాలనే కలవరిస్తాను. అందుకే ఊరు వదిలి హైదరాబాద్ చేరుకున్నాం. సినీ కళామతల్లి వల్ల నిలదొక్కుకున్నాం.’ అన్నారు దర్శక, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘రికార్డ్బ్రేక్’ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు చదలవాడ. ‘కంటెంట్ ఉన్న సినిమాకు కచ్చితంగా ఆదరణ ఉంటుందని ‘బిచ్చగాడు’ తెలియజెప్పింది.
అందుకే.. ప్రేక్షకుల మనసులకి హత్తుకునేలా నిజానికి దగ్గరగా ‘రికార్డ్బ్రేక్’ తీశాను. ‘తల్లి కోసం బిడ్డ కష్టం ‘బిచ్చగాడు’. బిడ్డలకోసం తల్లి పడే కష్టం ఈ ‘రికార్డ్ బ్రేక్” అని తెలిపారు చదలవాడ శ్రీనివాసరావు. విజయ నాగిరెడ్డి, రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి ఇన్పుట్స్ తీసుకుని సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని, అలా చేయడంతో సినిమా మరింత క్వాలిటీగా తయారైందని ఆయన చెప్పారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత మంచి టెక్నికల్ వాల్యూస్‌తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమాల కంటే గొప్ప సినిమాలు తీసి చూపిస్తానని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

