ప్రిన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ జంటగా ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రూపొందుతున్నది. సునైనా, నెల్లూరు సుదర్శన్ కీలక పాత్రధారులు. కుమార్ రవికంటి దర్శకుడు. కమార్ రవికంటి నిర్మాత. రీసెంట్గా ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహూర్తపు సన్నివేశానికి బేబీ దియ క్లాప్ కొట్టగా, సుమ రవికంటి కెమెరా స్విచాన్ చేశారు.

థ్రిల్లింగ్ అంశాలతోపాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు కూడా ఈ కథలో ఉంటాయని, జూలై, ఆగస్ట్ నెలల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతామని, విదేశాల్లో పాటలను చిత్రీకరిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భవాని ప్రసాద్, కెమెరా: జి.అమర్, నిర్మాణం: లైట్ స్టోర్మ్ సెల్యులాయిడ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!