OTT Releases This Weekend | ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్! ఈ వీకెండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో వినోదాల జాతర మొదలైంది. థ్రిల్లర్స్, హారర్-కామెడీల నుంచి యాక్షన్ డ్రామాల వరకు అన్ని భాషల చిత్రాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఏ ప్లాట్ఫామ్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం రండి!
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
కరుప్పు (Karuppu) – (తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
వీరభద్రుడు (Veerabhadrudu) – (తెలుగు)
రమణి కల్యాణం (Ramani Kalyanam) – (తెలుగు)
రాఖ్ (Raakh) – హిందీ, తమిళం, తెలుగు [వెబ్ సిరీస్]
ఆర్.ఎల్. స్టైన్స్ పంప్‌కిన్‌హెడ్ (R.L Stine’s Pumpkinhead) – (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్: వెల్కమ్ టు బారీస్ బే – (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) [వెబ్ సిరీస్]
మైఖేల్ (Michael) – (ఇంగ్లీష్) [Rent]
లెట్స్ లవ్ (Let’s Love) – (ఇంగ్లీష్) [Rent]
మారమ (Mārama) – (ఇంగ్లీష్) [Rent]
మోర్టల్ కాంబాట్ II (Mortal Kombat II) – (ఇంగ్లీష్) [Rent]
నెగ్లెక్టెడ్ (Neglected) – (ఇంగ్లీష్) [Rent]
బాడ్లాండ్ రైజింగ్ (BadlandRising) – (ఇంగ్లీష్) [Rent]
బ్లూ ఫిల్మ్ (BlueFilm) – (ఇంగ్లీష్) [Rent]
బ్రోకెన్ ల్యాండ్ (BrokenLand) – (ఇంగ్లీష్) [Rent]
క్రాకెన్ (Kraken) – (ఇంగ్లీష్) [Rent]
శాకరిన్ (Saccharine) – (ఇంగ్లీష్) [Rent]
దిస్ టెంప్టింగ్ మ్యాడ్నెస్ (ThisTemptingMadness) – (ఇంగ్లీష్) [Rent]
పొంగలి (Pongala) – (మలయాళం)
నాను కరుణాకర (NaanuKarunakara) – (కన్నడ)
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
భూత్ బంగ్లా (BhoothBangla) – (హిందీ)
అవుట్లాస్ట్: ది జంగిల్ (Outlast : The Jungle) – (ఇంగ్లీష్, తమిళం, హిందీ) [వెబ్ సిరీస్]
కలర్స్ ఆఫ్ ఈవిల్: బ్లాక్ (ColorsOfEvil : Black) – (పోలిష్, ఇంగ్లీష్)
ది ఈవిల్ లాయర్ (TheEvilLawyer) – (థాయ్, ఇంగ్లీష్) [వెబ్ సిరీస్]
ది పాలిగామిస్ట్ (ThePolygamist) – (జులు, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ) [వెబ్ సిరీస్]
ఐ యామ్ ఫ్రాంకెల్డా (IAmFrankelda) – (ఇంగ్లీష్)
ఆహా వీడియో (Aha Video)
ష్… సీజన్ 3 (Sshhh Season 3) – (తెలుగు, తమిళం) [ఎపిసోడ్స్ 1, 2]
ఈటీవీ విన్ (ETv Win)
రమణి కల్యాణం (Ramani Kalyanam) – (తెలుగు)
సెకండ్ మ్యారేజ్ (SecondMarriage) – (తెలుగు) [వెబ్ సిరీస్]
సన్ నెక్స్ట్ (SunNxt)
రమణి కల్యాణం (Ramani Kalyanam) – (తెలుగు)
శాలివాహన శాఖే (ShalivahanaShakhe) – (కన్నడ)
జియో హాట్‌స్టార్ (JioHotstar)
దృఢం (Dridam) – (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
జీ5 (Zee5)
వికల్ప (Vikalpa) – (కన్నడ)
ఇతర ప్లాట్‌ఫామ్స్ (HBO Max & LionsGate Play)
దే విల్ కిల్ యూ (TheyWillKillYou) – (ఇంగ్లీష్) [HBO Max]
విక్కీ క్రిస్టినా బార్సిలోనా (Vickycristinabarcelona) – (ఇంగ్లీష్) [LionsGatePlay]
ఫైండ్ యువర్ ఫ్రెండ్స్ (FindYourFriends) – (ఇంగ్లీష్) [Shudder]