శిల్పా శెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు..

ముంబై: నీలి చిత్రాల కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతని బ్యాంక్ అకౌంట్లకు చెందిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను పోలీసులు నియమించారు. ఈ కేసులో బాలీవుడ్ నటి, కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వియాన్ పరిశ్రమే పోర్న్ రాకెట్లో కీలకంగా మారింది. ఆ కంపెనీలో శిల్పా శెట్టి డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. కుంద్రాకు చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్లలో విదేశాల నుంచి డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. అయితే శిల్పాశెట్టి అకౌంట్లోకి మాత్రం డబ్బులు వచ్చినట్లు ఇప్పటి వరకు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని, ఇప్పుడే శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేమని ఓ అధికారి తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కుంద్రా అకౌంట్లోకి 1.17 కోట్లు వచ్చినట్లు ఆడిటర్స్ గుర్తించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

