Niharika | పరస్పర అంగీకారంతోనే విడిపోయాం : నిహారిక కొణిదెల
నటుడు నాగబాబు కుమార్తె నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహా బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందిన ఈ జంట గత కొంతకాలంగా విడి విడిగా వుంటున్నారు.
నటుడు నాగబాబు కుమార్తె నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహా బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందిన ఈ జంట గత కొంతకాలంగా విడి విడిగా వుంటున్నారు. అయితే విడాకులపై తొలిసారిగా నిహారిక కొణిదెల ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ విడుదల చేశారు. ‘నేను చైతన్య పరస్పర అంగీకారంతోనే వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం.
ఈ పరిస్థితుల్లో నా వెన్నంటి ఉండి, నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల తరువాత మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లడానికి మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు’ అని ఆ నోట్లో తెలిపారు నిహారిక. చైతన్య కూడా ఇన్‌స్టా వేదికగా విడాకుల గురించి అధికారికంగా తెలియజేశాడు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ప్రైవసీ ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

