Hi Nanna | టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న యాక్టర్లలో న్యాచురల్ స్టార్ నాని (Nani) ఒకడు. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న నాని ఇటీవలే శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వంలో తెరకెక్కిన హాయ్ నాన్న (Hi Nanna)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శృతిహాసన్ అతిథి పాత్రలో మెరిసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
రిలీజైన అన్ని భాషల్లో మంచి స్పందన రాబట్టుకుంటోంది. కాగా యూఎస్ఏలో అత్యధికంగా (ఎనిమిది) 1 మిలియన్ డాలర్లు మార్క్ సాధించిన సినిమాలున్న హీరోగా అరుదైన రికార్డు ఇప్పటికే హీరో నాని ఖాతాలో ఉందని తెలిసిందే. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఆ ఎనిమిది సినిమాల జాబితాలో హాయ్ నాన్న కూడా చేరిపోయింది. యూఎస్ఏలో మిలియన్ డాలర్ మార్క్ చేరుకున్న 9వ సినిమాగా హాయ్ నాన్న నిలిచింది. ఇప్పటివరకు యూఎస్ఏలో ఈ మార్క్ సాధించిన 11 సినిమాలతో ఓవర్సీస్ కింగ్‌గా మహేశ్ బాబు తొలిస్థానంలో ఉన్నాడు. తాజా అప్డేట్తో రెండో స్థానంలో నిలిచాడు నాని. మొత్తానికి ఓ వైపు నాని, మరోవైపు సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ కిక్కిచ్చే అప్డేట్ మాత్రం వచ్చేసిందంటున్నారు సినీ జనాలు.
హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా, గాజుబొమ్మ, Odiyamma పార్టీ పాటలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ను చేశాయి. హాయ్ నాన్న ఫస్ట్ సింగిల్ సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్‌గా నిలిచిందంటున్నారు సినీ జనాలు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
న్యూయార్క్‌లో నాని, మృణాళ్ ఠాకూర్..
Celebration mode activated 🥳
The dynamic duo were all smiles in Times Square, spreading the joy of success in reaching the #HiNanna $1M mark at the USA Box Office ❤️🔥#BlockbusterNanna
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @Shouruv @VyraENTS @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/5tUJ0eVkD9
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2023
The way these two are walking together 🥺
Viraj and Yashna, besties for real 💕💕#HiNanna #HiNanna pic.twitter.com/Oey31NvSwe— Hi Nikl JDS (@nikl_RA) December 10, 2023
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..