Nandita: హీరోయిన్ తండ్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ నందితా శ్వేత. ఈ హీరోయిన్ తండ్రి ఆదివారం కన్నుమూసారు. ఈ విషయాన్ని నందిత తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.నా తండ్రి శివ స్వామి 54 ఏళ్ల వయస్సులో కన్నుమూసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
నా శ్రేయోభిలాషులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అని నందిత తన ట్విట్లో పేర్కొంది. నందిత తండ్రి ఇక లేరని తెలుసుకున్న ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కన్నడ చిత్రం “నంద లవ్స్ నందిత” చిత్రంతో నందిత తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు కథానాయికగా పలు భాషలలో నటిస్తూ, లేడి ఓరియెంటెడ్ సినిమాలలోను నటిస్తుంది.
This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace
— Nanditaswetha (@Nanditasweta) September 19, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Father
- nandita swetha
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

