Balakrishna | ‘జైలర్-2’లో గెస్ట్‌రోల్‌లో కనిపించనున్న బాలకృష్ణ..
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 500కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను తీయబోతున్నారు. అందుకోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
Balakrishna |సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 500కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ను తీయబోతున్నారు. అందుకోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో అగ్ర హీరో బాలకృష్ణ కీలకమైన అతిథి పాత్రలో నటించబోతున్నారని తెలిసింది.
గ్యాంగ్‌స్టర్‌గా ఆయన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. తొలిభాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. వారి పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్లో బాలకృష్ణ గెస్ట్‌రోల్‌లో కనిపించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

