Daaku Maharaaj | ఊర్వశిని బాలకృష్ణ కొడితే నన్ను అడుగుతారేంటి : నాగవంశీ
Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). ఈ సినిమాకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). ఈ సినిమాకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గోన్నారు.
అయితే ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘దబిడి దిబిడి’ సాంగ్ అటు అభిమానులను అలరించడంతో పాటు వివాదాలను ఎదురుకొన్న విషయం తెలిసిందే. ఈ పాటలో ఊర్వశి రౌతేలాను బాలయ్య బ్యాక్ నుంచి కొట్టడం కాంట్రావర్సీగా మారింది. అయితే ఈ విషయంపై నిర్మాత నాగవంశీని మీడియా ప్రశ్నిస్తూ.. దబిడి దిబిడ్ సాంగ్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్ట్ ఆహ్ లేదా.. నాగవంశీ ఇంట్రెస్ట్ ఆహ్ అని అడుగుతారు.
దీనికి నాగవంశీ మాట్లాడుతూ.. ఊర్వశిని కొట్టింది నేనా. నేను కొట్టాను అంటే మీరు అడిగితే వేరు. కానీ బాలయ్య కొడితే అందులో నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు. అయితే ఊర్వశిని కాకుండా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్లను ఈ సాంగ్లో పెట్టవచ్చు కదా అంటే.. వాళ్లు కొట్టించుకోము అన్నారు అందుకే ఊర్వశిని పెట్టాము అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
#NagaVamsi reply about #DabidiDibidi step at #DaakuMaharaaj press meet😂🤣pic.twitter.com/xmqawQJe30
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) January 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

