Naga Chaitanya: ఇంటివాడు కాబోతున్న నాగచైతన్య .. పూర్తి వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అనగానే సమంత, నాగచైతన్యల జంట గుర్తుకు వస్తుంది. ఏమాయ చేశావే సినిమాతో ఒకరి గురించి ఒకరు తెలుసుకుని, ఇష్టపడి, ప్రేమపెళ్ళి చేసుకుని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదించారు. కారణాలు ఏంటనవి తెలీదు గానీ ఒక్కసారిగా వారి వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని నిజం చేస్తూ విడాకులు తీసుకుంటున్నామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అధికారికంగా ప్రకటించారు.
ఈ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెలెబ్రిటీలు సైతం ఈ నిర్ణయానికి బాధపడ్డారు. ఇక సమంత తన విడాకులు జరిగినప్పటి నుండి తన ఇన్ స్టా అకౌంట్ లో ఏదొక పోస్ట్ పెడుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది. రీసెంట్ గా నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే.. సమంతతో విడాకులైన తర్వాత నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఓ కొత్త ఫ్లాట్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఒంటిరిగానే ఉంటారట.
చైతన్య జూబ్లిహిల్స్ లో ఓ కాస్ట్లీ బంగ్లాను కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటికి పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని అందుకే ఆ పనులు పూర్తయ్యాక చైతన్య తన ఇంటికి షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది. అలా నాగచైతన్య ఓ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. అయితే సమంతతో కలిసి ఉండాలని భావించిన చైతూ ఇంటి కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడని, చాలా రిచ్గా కట్టిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Apartment
- naga chaitanya
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

