టీకా పేరుతో హీరోయిన్ని బోల్తా కొట్టించిన కేటుగాడు

ఈ మధ్య కేటుగాళ్లు కాస్త అప్డేట్ అయ్యారు. సామాన్య ప్రజలనే కాక బడా బాబులని సైతం బురిడీ కొట్టిస్తున్నారు. రీసెంట్గా నిర్మాత సురేష్ బాబు వ్యాక్సినేషన్ విషయంలో మోసపోయి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి.. నకిలీ మనిషి విషయంలో బోల్తా పడింది. తాను ఐఏఎస్ అంటూ టీకా వేయించాడని మిమి పోలీసులకి తెలియజేసింది.
వివరాలలోకి వెళితే, ఓ వ్యక్తి తనను తాను ఐఏఎస్ అని చెప్పి, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి మీ సహకారం కావాలని కోరాడు. అతనితో పాటు కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది లాంటి వారు ఉన్నారు. దీంతో నిజంగా అతను ఐఏఎస్ అని మోసపోయాను. టీకా వేయించుకున్నాక ఎంత సేపటికి కొవిన్ నుంచి ధ్రువీకరణ సందేశం రాలేదు. వెంటనే కోల్కతా పోలీసులను సంప్రదించాను” అని అన్నారు మిమి చక్రవర్తి.
మిమి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పోలీసులు పట్టుకొని అతడి వద్ద నుంచి కారుకు ఉపయోగించిన నకిలీ స్టిక్కర్లు, నీలిరంగు బేకాన్ను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

