Actor Thiruveer | పెళ్లి పీటలు ఎక్కిన ‘మసూద’ నటుడు.. వధువు ఎవరో తెలుసా.?
Masooda Actor | టాలీవుడ్ నటుడు `మసూద` ఫేమ్ తిరువీర్ పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు. కల్పనారావ్ అనే అమ్మాయితో ఆదివారం తిరువీర్ ఏడడుగులు వేశాడు. ఇక ఈ వివాహం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగినట్లు తెలుస్తుంది.
Masooda Actor | టాలీవుడ్ నటుడు `మసూద` ఫేమ్ తిరువీర్ పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు. కల్పనారావ్ అనే అమ్మాయితో ఆదివారం తిరువీర్ ఏడడుగులు వేశాడు. ఇక ఈ వివాహం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తిరువీర్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి తిరువీర్ సోంత ఊరు. నటనపై ఇంట్రెస్ట్ ఉన్న ఈ నటుడు మొదట్లో రేడియో జాకీగా పని చేశాడు. ఆర్జే తిరూ అంటూ శ్రోతలను పలకరించిన అతడు బొమ్మలరామారం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జార్జిరెడ్డి, పలాస 1978, టక్ జగదీశ్ సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది మసూద సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. ప్రతీ సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నాడు తిరువీర్.
A new beginning….❤️❤️❤️ pic.twitter.com/ws3NgbprQ2
— Thiruveer (@iamThiruveeR) April 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

