అదే చివరి మాట
1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనదైన నటనతో ఎన్నో నేషనల్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు మనోజ్ బాజ్‌పాయ్. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన మనోజ్.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన అత్యంత విషాద సంఘటనను పంచుకున్నారు.
1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనదైన నటనతో ఎన్నో నేషనల్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు మనోజ్ బాజ్‌పాయ్. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన మనోజ్.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన అత్యంత విషాద సంఘటనను పంచుకున్నారు.
“ఆ రోజు నేను ‘కిల్లర్ సూప్’ వెబ్‌సిరీస్ సెట్స్‌లో ఉన్నాను. నా సోదరి ఫోన్ చేసి నాన్న జీవితం పూర్తయినట్టేనని చెప్పింది. డాక్టర్లు మాత్రం నాన్న ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పారు. నాన్నకూ, నాకు మధ్య మంచి అనుబంధం ఉండేది. అందుకే నాన్నకు ఫోన్ చేసి ‘నాన్నా.. నొప్పి భరించింది చాలు.. అందరినీ వదిలేసి వెళ్లిపోయే సమయం వచ్చేసింది.. ప్లీజ్ వెళ్లిపో..’ అని చెప్పా. నేనలా మాట్లాడిన తర్వాతి రోజు తెల్లవారుజామునే నాన్న మరణించారు. నాన్నతో నేను ఆ మాటలు చెప్పినప్పుడు వ్యాన్‌లో బాయ్ ఉన్నాడు. నా మాటలు విన్న బాయ్ విపరీతంగా ఏడ్చేశాడు. ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నా గొంతు విన్న తర్వాత మనసు తేలికపడటంతో నాన్న ఆనందంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారనే వార్త విన్న తర్వాత నాకు కన్నీళ్లు ఆగలేదు. అదే నా జీవితంలో అత్యంత విషాద సంఘటన” అని చెప్పుకొచ్చారు మనోజ్ బాజ్‌పాయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

