అల వైకుంఠపురం రీమేక్‌లో..

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ గత ఏడాది తెలుగు చిత్రసీమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నది. ఇందులో కార్తిక్ అర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ కథానాయిక మనీషా కొయిరాలా కీలక పాత్రలో నటించనుంది. తెలుగు వెర్షన్లో టబు పోషించిన తల్లి పాత్రలో మనీషా కొయిరాలా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. కథ, పాత్రచిత్రణ నచ్చడంతో ఆమె ఈ రీమేక్‌లో నటించడానికి అంగీకరించినట్లు చిత్రబృందం చెప్పింది. కృతిసనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

