MAA: మా ఎలక్షన్స్.. తన ప్యానెల్ ప్రకటించిన మంచు విష్ణు

అక్టోబర్10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని తెలుస్తుంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. గతంలో హేమ, జీవితలు కూడా అధ్యక్ష బరిలో నిలవగా, వారు ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరారు. అయితే మా పోటీలో ప్రకాశ్ రాజ్ విష్ణుల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగనుంది.
అక్టోబర్ 10 ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించగా, తాజాగా మంచు విష్ణు ప్రకటించాడు.
మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేయనుండగా, రఘు బాబు జనరల్ సెక్రటరీ, బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్, పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్, శివబాలాజీ – కోశాధికారి, కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ, గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ పదవుల కోసం పోటీ చేయనున్నారు.
‘మా’ కోసం మనమందరం
- మంచు విష్ణు – అధ్యక్షుడు
- రఘుబాబు – జనరల్ సెక్రటరీ
- బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
- మాదాల రవి – వైస్ ప్రెసిడెంట్
- పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్
- శివబాలాజీ – కోశాధికారి
- కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
- గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు
- అర్చన
- అశోక్‌కుమార్
- గీతాసింగ్
- హరినాథ్‌బాబు
- జయవాణి
- మలక్‌పేట్ శైలజ
- మాణిక్
- పూజిత
- రాజేశ్వరీ రెడ్డి
- సంపూర్ణేశ్ బాబు
- శశాంక్
- శివన్నారాయణ
- శ్రీలక్ష్మి
- శ్రీనివాసులు
- స్వప్న మాధురి
- విష్ణు బొప్పన
- వడ్లపట్ల
- రేఖ
ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండగా, పోటీ ఆసక్తికరంగానే సాగనున్నట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

