డేవిడ్‌రెడ్డి హంగామా
మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘డేవిడ్ రెడ్డి’. హనుమారెడ్డి యక్కంటి దర్శకుడు. నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మాతలు. బ్రిటీష్కాల నేపథ్యంతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ పానిండియా సినిమా నుంచి క్రేజీ అప్డేట్ని ఆదివారం మేకర్స్ అందించారు.
మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘డేవిడ్ రెడ్డి’. హనుమారెడ్డి యక్కంటి దర్శకుడు. నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మాతలు. బ్రిటీష్కాల నేపథ్యంతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ పానిండియా సినిమా నుంచి క్రేజీ అప్డేట్ని ఆదివారం మేకర్స్ అందించారు. ఈ నెల 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ‘డేవిడ్‌రెడ్డి’ సినిమా టీజర్‌ని రిలీజ్ చేయనున్నారు.
బ్రిటీష్ పాలకులపై ఓ యోధుని తిరుగుబాటే ఈ సినిమా కథ అని, ఇందులో మంచు మనోజ్ కొత్త అవతారంలో కనిపిస్తారని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ తెలిపారు. మరియా ర్యాబోషాప్కా, రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

