దివ్యవతి చనిపోయి దెయ్యం ఎలా అయ్యింది?
‘ఇంతవరకు దర్శకులను పరిచయం చేసిన నేను, తొలిసారి నిర్మాతను పరిచయం చేస్తున్నాను. నాగ మల్లిడి మంచి అభిరుచిగల నిర్మాతగా ఎదుగుతాడు.
‘ఇంతవరకు దర్శకులను పరిచయం చేసిన నేను, తొలిసారి నిర్మాతను పరిచయం చేస్తున్నాను. నాగ మల్లిడి మంచి అభిరుచిగల నిర్మాతగా ఎదుగుతాడు. ట్రైలర్ చూస్తే టీం కష్టం కనిపిస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్‌స్టోరీ. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావడం ఖాయం’ అని నమ్మకం వ్యక్తంచేశారు అగ్రనిర్మాత దిల్‌రాజు. ఆశిష్, వైష్ణవిచైతన్య జంటగా రూపొందిన చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలు.
గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘సీతమ్మ, సతీదేవి చనిపోయి దేవతలు అయితే.. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎలా అయ్యింది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. ఇందులో ఆశిష్ పాత్ర పేరు అర్జున్. ఆ పాత్రలో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్ధంకంటే ప్రేమించడానికి ఎక్కువ గట్స్ కావాలి. అలాంటి దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఆ పాత్రను ఆశిష్ ఎంతో ఇష్టంగా పోషించాడు. గంగాదేవి లాంటి పవిత్రమైన పాత్రను ఇందులో వైష్ణవి చైతన్య పోషించింది’ అని తెలిపారు. ఇంకా చిత్రయూనిట్ అందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

