యుగాన్ని నిర్వచించిన రాజు
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రానికి ‘దేవరాయ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆయన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం సుదీప్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రానికి ‘దేవరాయ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆయన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం సుదీప్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సుదీప్ రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తున్నారు.
‘చరిత్రను మలిచిన సామ్రాజ్యం. ఒక యుగాన్ని నిర్వచించిన రాజు. కాలాన్ని దాటి జీవించే ఓ లెజెండ్’ అంటూ దేవరాయ పాత్రను పరిచయం చేశారు. అలనాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఆవిష్కరిస్తూ భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

