అజ్ఞాత హీరో కథ
‘భజరంగీ భాయ్‌జాన్' ‘ఏక్తా టైగర్' ‘83’ ‘సుల్తాన్' వంటి చిత్రాలతో బాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందారు కబీర్‌ఖాన్. ప్రస్తుతం ఆయన యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.
‘భజరంగీ భాయ్‌జాన్’ ‘ఏక్తా టైగర్’ ‘83’ ‘సుల్తాన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందారు కబీర్‌ఖాన్. ప్రస్తుతం ఆయన యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. మే నెలలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమా విస్మరణకు గురైన ఓ అజ్ఞాత హీరో కథ అని, ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తుందని చెప్పారు దర్శకుడు కబీర్‌ఖాన్. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి గొప్ప హీరో పేరు చరిత్రలో ఎందుకు మరుగునపడిపోయిందనే ప్రశ్నలు తలెత్తుతాయి. చరిత్ర, దేశం మరచిపోయిన ఓ గొప్ప వ్యక్తి కథ ఇది. నా గత చిత్రాలకంటే పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు. తాను ఇప్పటివరకు విన్న కథల్లో ఇదే అత్యుత్తమమైనదని కార్తిక్ ఆర్యన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Kabir khan
- kartik aaryan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

