Dhruva Natchathiram | విక్రమ్ ధ్రువ నక్షత్రం నుంచి కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్
Dhruva Natchathiram | స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). ఈ మూవీ నుంచి కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
Dhruva Natchathiram | స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ధ్రువ నక్షత్రం రాకేందు మౌళి రాసిన ఈ పాటను హరీష్ జైరాజ్ కంపోజ్ చేశాడు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో పాట ఉండబోతున్నట్టు లిరికల్ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
యాక్షన్ స్పై జోనర్లో వస్తున్న ఈ మూవీలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఓ దృక్కోణం గురించి.. మరో చిన్న అడుగు.. పెద్ద ప్రయోగం.. ఏమైనప్పటికీ.. మేము కవాతు చేస్తున్నాము.. అంటూ ట్రైలర్‌ను షేర్ చేశాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ముంబై దాడుల సమయంలో ల్యాండ్ కావాల్సిన మొదటి NSG ఛాపర్ కొంచెం ఆలస్యమైంది.. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్జజ సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు గౌతమ్ మీనన్.
ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..
Spread the word of love with #KarichaeKalle ❤
A @Jharrisjayaraj musical from #DhruvaNakshathram 🌟
Listen Now 🎹 https://t.co/gsH51zmkl0#DhruvaNakshathramFromNov24@chiyaan @menongautham @riturv @RakenduMouliV #SrilekhaParthasarathy @oruoorileoru @Preethisrivijay… pic.twitter.com/oW6mQ9LtSR
— OndragaEntertainment (@OndragaEnt) November 5, 2023
ధ్రువ నక్షత్రం ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

