Prabhas: ప్రభాస్‌కి విలన్‌గా స్టార్ హీరోయిన్..!

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం సలార్,ఆది పురుష్, ప్రాజెక్ట్ అనే చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఇటీవల అనౌన్స్మెంట్ రాగా, 2023లో ఈ సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానులని థ్రిల్ చేస్తుంది.
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలనిజం పాత్రను చాలా డిఫరెంట్‌గా రూపుదిద్దాడంట. ఈ క్రమంలోనే కరీనా విలన్ పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kareena kapoor
- prabahs
- villain
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

