Big Daddy Teaser | దే కాల్ మీ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్.. పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన శివరాజ్‌కుమార్
Big Daddy Teaser | ప్రముఖ కన్నడ నటుడు డా.శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘బిగ్ డాడీ’. శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం శివరాజ్‌కుమార్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్ళతో భయపెట్టాను.

దే కాల్ మీ ఓ జీ.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అంటూ టీజర్లో శివరాజ్‌కుమార్ చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ చిత్రం ఎంతటి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనరో అంచనా వేసుకోవచ్చు. ఆయన టెర్రిఫిక్ స్కీన్ ప్రెజెన్స్‌తో సూపర్ స్వాగ్తో ఆకట్టుకుంటాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!