Home
Cinema
Kamal Haasan Launches Inimel Song Video Featuring Daughter Shruti And Director Lokesh Kanagaraj
Shruti Haasan | శృతిహాసన్ స్వర రచనలో లోకేష్ కనకరాజ్ ‘ఇనిమెల్’
అగ్ర కథానాయిక శృతిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు సంగీతం, గానంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.
Shruti Haasan | అగ్ర కథానాయిక శృతిహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు సంగీతం, గానంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో కొన్ని మ్యూజిక్ అల్బమ్స్ వెలువరించిన ఈ భామ తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ నటిస్తున్న ‘ఇనిమెల్’ అనే మ్యూజిక్ వీడియోకు శృతిహాసన్ స్వరాల్ని అందిస్తున్నది.
ఈ వీడియోను ఆమె తండ్రి కమల్‌హాసన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్ కనకరాజ్‌తో పాటు శృతిహసన్ కూడా కనిపించనుంది. ఈ వీడియోకు మ్యూజిక్ అందించడంతో పాటు కాన్సెప్ట్‌ను కూడా శృతిహాసనే డిజైన్ చేయడం విశేషం. ఈ పాటకు కమల్‌హాసన్ సాహిత్యాన్ని అందించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ‘విక్రమ్’ వంటి సూపర్‌హిట్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 300కోట్ల వసూళ్లతో ఈ సినిమా రికార్డు సృష్టించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

