తెలంగాణ నేపథ్యంలో..
రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మీ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ రూరల్ నేపథ్య చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకుడు. మల్లికార్జున్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి నిర్మాతలు.
రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మీ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్, శ్రీచరణ్, అశోక్ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ రూరల్ నేపథ్య చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకుడు. మల్లికార్జున్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా కొండగట్టు బృందావన్ రిసార్ట్లో ఈ సినిమా పోస్టర్ని మీడియావారి చేతుల మీదుగా విడుదల చేశారు.
వన సంరక్షణ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, తెలంగాణ జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలో సారంగాపూర్ అడవుల్లో చిత్రీకరణ జరిపామని, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ మాదిరిగా ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మదీన్ ఎస్కే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

