వినూత్న కథతో ‘కలశ’
భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకుడు. చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు.
భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకుడు. చంద్రజ వాడపల్లి నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు తెలిపారు. నేటి యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయని నిర్మాత పేర్కొన్నారు. జీవా, సమీర్, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగధారి, సంగీతం: విజయ్ కురాకుల, దర్శకత్వం: కొండా రాంబాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

