Prabhas: ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన కళాకార్ టీజర్

ఒకప్పుడు లవర్ బాయ్‌గా అదరగొట్టిన హీరో రోహిత్ ఆయన కెరీర్లో మంచి చిత్రాలే చేశాడు. 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి అంటూ పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత శ్రీను బందెల దర్శకత్వంలో కళాకార్ అనే యాక్షన్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళాకార్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ని ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్లో రోహిత్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో రోహిత్ అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. టీజర్‌తో చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

