Kajal Aggarwal | జాణవులే నెరజాణవులే.. ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ స్టిల్స్
Kajal Aggarwal | లక్ష్మీకల్యాణం, చందమామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ముంబై భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ కలువ కండ్ల సుందరి తాజాగా స్లీవ్ లెస్ టాప్‌లో సంప్రదాయ చీరకట్టులో ధగ ధగ మెరుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
Kajal Aggarwal | లక్ష్మీకల్యాణం, చందమామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ముంబై భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఓ వైపు ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే ఈ కలువ కండ్ల సుందరి తాజాగా స్లీవ్ లెస్ టాప్‌లో సంప్రదాయ చీరకట్టులో ధగ ధగ మెరుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఈ భామ తాజాగా దేవి పవిత్ర జ్యువెల్లర్స్ ప్రారంభోత్సవంలో తళుక్కున మెరిసింది. జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో.. కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. అంటూ సాగే పాటను మరోసారి గుర్తు చేస్తోంది కాజల్. ఇప్పుడుఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో హిట్టందుకున్న కాజల్ ప్రస్తుతం శంకర్-కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో ఉమ, తెలుగులో సత్యభామ సినిమాల్లో నటిస్తోంది. ఇండియన్ 2లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, సత్యభామ కోసం లేట్‌నైట్ షూట్స్‌కు వెళ్తున్నానని చిట్‌చాట్‌లో చెప్పింది కాజల్ .
ట్రెండింగ్‌లో స్టిల్స్..
Our Diamond Girl 😍💖✨@MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/JYWpzm0oN1
— Angel Kajal FC (@AngelKajalFC) December 17, 2023
Her AURA is unmatchable 🤩🔥@MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/oqQEwkL347
— Angel Kajal FC (@AngelKajalFC) December 17, 2023
సముద్రంలో షికారు ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

