Jr. NTR | లండన్ కార్నివాల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్.. వీడియో
Jr. NTR In London |యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం జపాన్లో కూడా విడుదల కాబోతుంది.
Jr. NTR In London |యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం జపాన్లో కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం వార్ 2 షూటింగ్తో పాటు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేం ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా.. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లాడు. అయితే తాజాగా లండన్లో జరుగుతున్న ఒక క్రిస్మస్, న్యూ ఇయర్ కార్నివాల్లో ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు ఎన్టీఆర్. భార్య లక్ష్మీ ప్రణతి పిల్లలతో కలిసి ఎగ్జీబిషన్ ఎన్టీఆర్ సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc
— poorna_choudary (@poornachoudary1) December 28, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

